Dengue Fever : డెంగీ బారిన పడిన వారు ఇవి తప్పక తినాల్సిందే

Mana Enadu : వానాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు (Seasonal Diseases) చుట్టుముట్టేస్తుంటాయి. వైరల్ ఫీవర్స్, మలేరియా, గున్యా, టైఫాయిడ్, డెంగీ వంటి జ్వరాలు పీడిస్తుంటాయి. ముఖ్యంగా డెంగీ బారిన పడి ప్రమాదకర పరిస్థితుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.…