Telangana : డెంగీ డేంజర్.. జ్వరమొస్తే అనుమానించాల్సిందే

ManaEnadu:వానాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతుంటాయి. ముఖ్యంగా జ్వరపీడితులతో రద్దీగా మారుతుంటాయి. ఇక వర్షాకాలంలో డెంగీ దోమలు విజృంభిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో డెంజీ విపరీతంగా విజృంభిస్తోంది. భారీగా కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్య…