Special Trains: ఛత్‌పూజ, దీపావళి ఫెస్టివల్స్.. 7000 స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు

Mana Enadu: ప్రజెంట్ దేశంలో ఫెస్టివల్ సీజన్(Festival season) నడుస్తోంది. మొన్న వరకు రెండు తెలుగు రాష్ట్రాలు బతుకమ్మ, దసరా పండుగలను ఘనంగా జరుపుకున్నారు. ఇంటిళ్లిపాది సంతోషంగా గడిపారు. ఇక ఇప్పుడు దీపావళి(Diwali) సందడి సాగుతోంది. దీంతో నగరాల్లో ఉద్యోగాలు చేసుకునే…