వాకింగ్‌ చేస్తున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే బెటర్

Mana Enadu: ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేసే వ్యాయామం మన ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయామంలో ఏ వయసు వారైనా చేయడానికి అనుకూలంగా ఉండేది ‘వాకింగ్’. రోజూ అరగంట పాటు కొంచెం వేగంగా నడిస్తే అది మనకు…