సూపర్​ TSRTC 100రోజుల ఫెస్టివల్​ ఛాలెంజ్

మన ఈనాడు: ప్రస్తుతం రానున్న పండుగల సమయాల్లో ఆర్టీసీ వ్యూహం మార్చింది. బస్సులను అదనపు కిలోమీటర్లు నడపనుంది. సెలవులు, ఆఫ్‌లు తీసుకోకుండా పనిచేసే సిబ్బందిని గుర్తించి క్యాష్ రివార్డులు అందజేస్తామని ప్రకటించింది. దీంతో ప్రతిరోజూ అదనంగా రూ1.64 కోట్ల రూపాయల అదనపు…