Election Commission: బిహార్‌లో 65 లక్షల ఓటర్ల తొలగింపు.. ప్రతిపక్షాలు ఫైర్
బిహార్(Bihar)లో 65.2 లక్షల ఓటర్ల పేర్లు జాబితా(Voter names list) నుంచి తొలగించామని ఎన్నికల కమిషన్(Election Commission) ప్రకటించడం ఆ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. నెల రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ తర్వాత, ఆగస్టు 1న…
Vice President Poll: సెప్టెంబర్ 9న భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక
New Delhi: భారత ఉపరాష్ట్రపతి(Vice President of India) ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుందని ఎన్నికల సంఘం (Election Commission) ఇవాళ (ఆగస్టు 1న) ప్రకటించింది. జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) జులై 21న ఆరోగ్య కారణాలతో రాజీనామా(Resign) చేయడంతో ఈ పదవి…
Jubilee Hills Bypoll-2025: ఈసీకి చేరిన గెజిట్.. డిసెంబర్‌లోపే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక?
రాష్ట్రంలో మరో ఉపఎన్నిక(By Elections)కు అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష BRS పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్(JubileeHills) బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ…
Panchayat Elections: రాష్ట్రంలో కొత్తగా 18 లక్షల మంది ఓటర్లు.. తుది జాబితా విడుదల
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల(Panchayat Elections) సందడి మొదలైంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్(Election Schedule) రాకముందే అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మొత్తం మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. కాగా పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్(Ballot paper) ద్వారానే నిర్వహించాలని ఎన్నికల…
Maharashtra: మేము ప్రమాణం చేయం.. MVA ఎమ్మెల్యేల వాకౌట్
మహారాష్ట్ర శాసనసభలో (Maharashtra Assembly) జరిగిన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మహా వికాస్ అఘాఢీ (MVA) కూటమి ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలదు. అధికారం చేపడుతున్న మహాయుతి (Mahayuti) కూటమిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్…
Haryana Elections: హరియాణలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. కారణమేంటంటే!
Mana Enadu: హరియాణా అసెంబ్లీ(Haryana elections) ఎన్నికల పోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా(postponed) వేసింది. ఈ ఎన్నికలను జమ్మూకశ్మీర్( Jammu and Kashmir)తో కలిపి నిర్వహించనుంది. ఫలితాను కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ఒకేసారి వెల్లడించనుంది. శతాబ్దాల నాటి…
Elections: ఆ 4 రాష్ట్రాల్లో మోగనున్న అసెంబ్లీ ఎన్నికల నగారా!
ManaEnadu:దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అమర్‌నాథ్ యాత్ర ముగిసన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టనుంది. జమ్మూకశ్మీర్, హరియాణా, ఝార్ఖండ్, మహారాష్ట్రలో ఈనెల 19 లేదా 20న అసెంబ్లీ…










