జమ్మూకశ్మీర్‌ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం.. ‘అది ముళ్ల కిరీటమే’

Mana Enadu : జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir) నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌ సిన్హా ఇవాళ (అక్టోబర్ 16వ తేదీ 2024) ఆయనతో ప్రమాణం చేయించారు. శ్రీనగర్‌లోని షేర్‌-ఇ-కశ్మీర్‌ ఇంటర్నేషనల్…