క్రీడలతో మానసిక ఉల్లాసం: ఎమ్మెల్యే బండారి

మన ఈనాడు: రామాంతపూర్ డివిజన్ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్ లో సత్యసాయి గ్రూప్ అఫ్ స్కూల్ ,స్పోర్ట్స్ ఈవెంట్స్​ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్​ MLAబండారి లక్ష్మా రెడ్డి హజరై జ్యోతి వెలిగించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని…