తెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదల.. నోటిఫికేషన్లు, పరీక్షల తేదీ వివరాలు ఇవే
Mana Enadu: తెలంగాణలో నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎప్పటి నుంచో జాబ్ క్యాలెండర్ అని ఊరిస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర శాసనసభ చివరి…
క్రీడలతో మానసిక ఉల్లాసం: ఎమ్మెల్యే బండారి
మన ఈనాడు: రామాంతపూర్ డివిజన్ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్ లో సత్యసాయి గ్రూప్ అఫ్ స్కూల్ ,స్పోర్ట్స్ ఈవెంట్స్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ MLAబండారి లక్ష్మా రెడ్డి హజరై జ్యోతి వెలిగించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని…
స్ఫూర్తి ఉమెన్స్ కాలేజ్‌లో ..ఆరోగ్యంపై అవగాహన సదస్సు
మన ఈనాడు: హైదరాబాద్‌లోని రామంతపూర్ స్ఫూర్తి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ప్రపంచ కుష్టు వ్యాధి నివారణపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లెఫ్రాలజిస్ట్ ట్రెజరర్ డాక్టర్ రాజ్యలక్ష్మి, స్ఫూర్తి విద్యా సంస్థల…
జిల్లా క్రీడల్లో రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల రాణించారు
మన ఈనాడు: జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో హైదరాబాద్‌లోని రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాణించారు. ఖోఖో, వాలీబాల్, కబాడ్డీ పోటీలు నిర్వహించారు. చాంపియన్స్‌గా రామంతాపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్ధులు విజయం సాధించారు. సర్కారు విద్యాసంస్థలలో విద్యతోపాటు క్రీడల్లో రాణించేలా…
HYD:పల్లె జీవనంపై ‘అక్షర’ గ్రామోత్సవ్
గ్రామీణ ప్రాంతాలలో ప్రజల జీవన విధానంతోపాటు వారి నేపథ్యం గురించి నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పేలా అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ , ఏఎస్ రావు నగర్ బ్రాంచ్ అక్షర గ్రామోత్సవ్ పేరుతో శనివారం కార్యక్రమం నిర్వహించింది. పాఠశాల విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో…
అలరించిన సాన్విక సంగీత “నృత్య ప్రదర్శన
మన ఈనాడు: హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గ్రామసభ మహంతి ఆర్ట్ థియేటర్ లో నిర్వహించిన దేవి శరన్నవరాత్రుల సందర్భంగా “సంగీత” నృత్య “గురువులకు విజయోస్తుతే నారి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో “నాట్య ప్రదర్శన “చేసిన స్ఫూర్తి విద్యాసంస్థల చైర్మన్ రాపర్తి సురేష్…
పాలిటెక్నిక్ అద్యాపకురాలు బి. విజయలక్ష్మికి డాక్టరేట్
హైదరాబాద్ః ఉస్మానియా విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజనీరింగ్ విభాగం నుండి విజయలక్ష్మి డాక్టరేట్ పొందినట్లు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ , ఉస్మానియా యూనివర్శిటీ ప్రిన్సిపల్ చింత సాయిలు ,కెమికల్ ఇంజినీరింగ్ అధిపతి శ్రీను నాయక్ ప్రకటించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని కెమికల్ ఇంజినీరింగ్ విభాగపు…