GHMC: ముగ్గులు వేస్తూ అవగాహన కల్పిస్తూ..బల్దియా సరి‘కొత్త’ప్రయత్నం..

మన ఈనాడు: మహనగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి..ఇంటింటికి చెత్త సేకరించే ఆటోలు, రిక్షాలు వెళ్తున్నా..రోడ్లుపై చెత్త కుప్పలు మాత్రం పెరుగుతున్నాయి. వీటిని తొలగించేందుక జీహెచ్​ఎంసీ(GHMC) సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఉప్పల్​ సర్కిల్​ పరిధిలోని రామంతాపూర్​, హబ్సిగూడ, చిల్కానగర్​,…