జిల్లా క్రీడల్లో రామంతాపూర్​ పాలిటెక్నిక్​ విద్యార్థుల రాణించారు

మన ఈనాడు: జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో హైదరాబాద్​లోని రామంతాపూర్​ పాలిటెక్నిక్​ కళాశాల విద్యార్థులు రాణించారు. ఖోఖో, వాలీబాల్​, కబాడ్డీ పోటీలు నిర్వహించారు. చాంపియన్స్​గా రామంతాపూర్​ జవహర్​లాల్​ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్​ విద్యార్ధులు విజయం సాధించారు. సర్కారు విద్యాసంస్థలలో విద్యతోపాటు క్రీడల్లో రాణించేలా…