Traffic challan: వాహనదారులకు శుభవార్త… చలాన్లపై మరోసారి రాయితీ!

మన ఈనాడు:తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలానాలు కట్టలేని వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. 2022 లో మాదిరిగానే ఈసారి కూడా ట్రాఫిక్ చలానాలపై రాయితీ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని సమాచారం Traffic Challans Discount: రాష్ట్రంలోని వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం…