RED CHILLI: ఏపీలో ఘాటెక్కిస్తున్న ‘మిర్చి’.. మద్దతు ధరపై పొలిటికల్ వార్

ప్రస్తుతం ఏపీ(Andhra Pradesh)లో ఓవైపు భానుడు ప్రతాపం చూపిస్తుంటే.. మరోవైపు మిర్చి ఘాటు పొలిటికల్‌(Political)గా ఘాటెక్కిస్తోంది. మిర్చికి మద్దతు ధర(Price)పై అధికార, ప్రతిపక్షాలు ఎవరికి వారు ప్రసంగాలు చేస్తుండటంతో ఏపీలోని గుంటూరులో మిర్చి బోర్డు(Mirchi Board) ఏర్పాటు మళ్లీ తెరమీదకు వచ్చింది.…