Mpox: విజృంభిస్తోన్న ఎంపాక్స్.. కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం

Mana Enadu: గతంలో మంకీపాక్స్‌గా పిలుచుకున్న ఎంపాక్స్‌గా ఇప్పుడు మళ్లీ కలకలం సృష్టిస్తోంది. డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, దాని చుట్టుపక్కల దేశాల్లో ఎంపాక్స్‌ విరుచుకుపడుతోంది. ఎంపాక్స్ లక్షణాలు, నివారణ చర్యలపై కనీస అవగాహన తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే…