Hyderabad Rains: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. వాహనదారులకు తిప్పలు!

హైదరాబాద్ (Hyderabad) నగరంలో సోమవారం (ఆగస్టు 11) సాయంత్రం నుండి మళ్లీ భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్‌పేట్, ముషీరాబాద్, తార్నాక, కోఠి, అబిడ్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, సేరిలింగంపల్లి, బంజారాహిల్స్,…

Hyderabad Rains: భాగ్యనగరంలో దంచికొట్టిన వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్

గతవారం వరకూ ఎడతెరిపి లేని వర్షాలు(Rains) హైదరాబాద్(Hyderabad) వాసులను అతలాకుతలం చేశాయి. కనీసం బట్టలు ఆరబెట్టుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు వరుణుడు. అయితే ఎట్టకేలకు నాలుగు రోజులుగా ఎండలు కొడుతున్నాయి. కానీ నిన్న (ఆగస్టు 4) సాయంత్రం భారీ వర్షంతో మరోసారి…

Heavy Rain: తెలంగాణలో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి

తెలంగాణ(Telangana)లో వాతావరణం(Weather) పూర్తిగా మారిపోయింది. గత నెలరోజులుగా భానుడి ప్రతాపానికి అల్లాడిన రాష్ట్ర ప్రజలకు గురువారం కాస్త ఉపశమనం కలిగింది. నేడు మధ్యాహ్నం ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆకాశమంతా మేఘావృతమైపోయింది. దీంతో హైదరాబాద్‌(Hyderabad)లోని జూబ్లిహిల్స్, శ్రీనర్ కాలనీ, బంజారహిల్స్, సికింద్రాబాద్,…

Heavy Rain: ఒక్కసారిగా కుంభవృష్టి.. అతలాకుతలమైన భాగ్యనగరం

ManaEnadu:హైదరాబాద్‌లో ఒక్కసారిగా కుంభవృష్టి(Heavy Rain) కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. డ్రైనేజీలు, నాలాలు(Drainages & Canals) పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్ల(Roads)పైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో…