కలెక్షన్లు తెచ్చిన తంటా.. టాలీవుడ్ ప్రొడ్యూసర్లపై మూడోరోజు ఐటీ దాడులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2 (Pushpa 2)’ సినిమా రూ.1800 కోట్ల వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసింది. ఇక విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ సినిమా ఇప్పటి వరకు రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది.…
పుష్ప-2 టీమ్ పై ఐటీ పంజా.. సుకుమార్ ఇంట్లోనూ సోదాలు
హైదరాబాద్ మహానగరంలో రెండోరోజూ సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారుల దాడులు (Hyderabad IT Raids) కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలల్లో సోదాలు చేస్తున్నారు. పుష్ప-2 (Pushpa 2) చిత్రబృందంపై ఐటీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు…
దిల్‌రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు
హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు (Hyderabad IT Raids) కలకలం రేపుతున్నాయి. నగరంలోని రెండు సంస్థలపై ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల దాడులు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన దిల్‌రాజు (Dil Raju)…









