swiggy Report : హైదరాబాద్ లో  బిర్యానీ కాదు.. ఈ ఫుడ్ ఐటెమ్స్ ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారట

Mana Enadu:హైదరాబాద్ మహానగరం.. విశ్వనగరంగా మారుతోంది. ఇక్కడంతా ఉరుకుల పరుగుల జీవితమే. ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు నగర వీధులు వాహనాలతో హోరెత్తిపోవాల్సిందే. అయితే ఎంతటి బిజీ లైఫ్ అయినా.. హైదరాబాదీలు భోజనం చేసేటప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఆహారాన్ని…