చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు యువకులు జలసమాధి

భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలంలో ఘోరరోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున పోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్‌ చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు యువకులు జలసమాధి అయ్యారు. వారంతా హైదరాబాద్‌ హయత్‌నగర్‌ ఆర్టీసీ కాలనీకి చెందినవారని…

Osmania Hospital: కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ ఫోకస్

హైదరాబాద్(HYD) నగరంలోని గోషామహల్ స్టేడియం(Goshamahal Stadium)లో కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా హాస్పిటల్(Osmania Hospital) పరిసరాల అభివృద్ధి ప్రణాళికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత ఉస్మానియా…

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మెట్రో అలైన్‌మెంట్‌ మార్పులు

ManaEnadu:హైదరాబాద్‌ మెట్రో రైలు రెండోదశ డీపీఆర్‌కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రోరైలు రెండోదశకు రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారని మెట్రోరైలు ఎండీ ఎన్‌వీఎస్‌ఎస్‌రెడ్డి తెలిపారు. రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో…

Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి గణనాథుడు.. ముగిసిన ఖైరాతాబాద్ గణేశుడి నిమజ్జనం

ManEnadu: ఖైర‌తాబాద్ మ‌హా గ‌ణ‌నాథుడు(Khairatabad Maha Ganesh) గంగ‌మ్మ ఒడికి చేరాడు. ఈ ఏడాది సప్తముఖ మాహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన లంబోదురుడు 11 రోజుల పూజల అనంతరం తల్లి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. స‌రిగ్గా 1.34 గంటలకు మహా గణపతి నిమజ్జనం…

మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ఆ రెండ్రోజులు వైన్స్ బంద్

ManaEnadu:హైదరాబాద్‌లో గణపతి నవరాత్రి ఉత్సవాలు (Gnaesh Navaratri) కన్నులపండువగా జరుగుతున్నాయి. వినాయకుడికి వాడవాడలా పూజలందుతున్నాయి. ఉదయం మొదలయ్యే పూజలు అర్ధరాత్రి భజనలతో ముగుస్తున్నాయి. వినాయక సంబురాలతో రాష్ట్రవ్యాప్తంగా ఊరువాడా సందడిగా మారింది. మరోవైపు ఉత్సవాల్లో మూడో రోజు నుంచి హైదరాబాద్ (Hyderabad)…

PKL 2024: వచ్చే నెలలో కబడ్డీ కూత.. పీకేఎల్ షెడ్యూల్ వచ్చేసింది

Mana Enadu: మ‌ట్టిలో పుట్టిన‌ గ్రామీణ ఆట‌ క‌బ‌డ్డీకి ఎన‌లేని గుర్తింపు తెచ్చిన ప్రో క‌బ‌డ్డీ లీగ్(PKL 11 Season ) మ‌రో సీజ‌న్ షెడ్యూల్ వచ్చేసింది. ఈమ‌ధ్యే వేలం ముగియ‌డంతో నిర్వాహ‌కులు షెడ్యూల్ విడుద‌ల చేశారు. పీకేఎల్ 11 వ…

MLC KAVITHA: నేడు హైదరాబాద్‌కు కవిత.. రేపు కేసీఆర్ కలిసే ఛాన్స్!

Mana Enadu: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్ట్ అయిన BRS ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు(Suprem Court) బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమె దాదాపు 165 రోజుల పాటు తిహార్‌ జైలులో శిక్ష అనుభవించారు. అయితే తనను…

TG:జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలకై ఏకతాటిపైకి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలు

ManaEnadu :హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీల ఐక్యకార్యాచరణ సమితి సమావేశం సోమవారం దేశోద్ధారక భవన్ లో ది జర్నలిస్టు హౌసింగ్ కో ఆపరేటివ్ సోసైటీ సీనియర్ సభ్యులు కె.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగింది. సమావేశం అనంతరం మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి…

High Court Stay: నాగార్జునకు ఊరట.. ఎన్ కన్వెన్షన్ ఘటనపై హైకోర్టు స్టే

Mana Enadu: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను ఆపాలంటూ నాగార్జున తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనంస్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు…

Saripoda Sanivaram: ‘సరిపోదా శనివారం’ ప్రీరిలీజ్ ఈవెంట్.. ఫ్యాన్స్ రెడీ

Mana Enadu: నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘‘సరిపోదా శనివారం’’. ఈ మూవీ ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ‘అంటే సుందరానికి’ మూవీ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ…