‘హైడ్రా’ భయంతో మహిళ ఆత్మహత్య.. రంగనాథ్‌ రియాక్షన్ ఇదే

Mana Enadu : చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ఏర్పాటైన HYDRA ఇప్పుడు సామాన్యులపైనా ఉక్కుపాదం మోపుతోంది. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా కూల్చివేస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా హైడ్రా భయంతో ఓ…