హోటల్ స్టైల్​ పల్లి చట్నీ చేయాలా?.. ఈ టిప్స్ పాటిస్తే టేస్ట్ అదిరిపోద్ది

ManaEnadu:ఉదయం లేవగానే సౌత్ ఇండియన్స్​కు ముఖ్యంగా తెలుగువారికి (Telugu States) బ్రేక్​ఫాస్ట్​లో ఇడ్లీ, దోశ ఏదో ఒకటి ఉండాల్సిందే. వాటిలోకి పల్లీల చట్నీ కచ్చితంగా ఉండాలి. చాలా మంది ఉప్మాలో కూడా పల్లీ చట్నీని తింటారు. తెలుగిళ్లలో పల్లీ చట్నీ (Palli…