Weather Today: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం ఎఫెక్ట్.. ఇకపై జోరు వానలు!

తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం(Low pressure effect) పెరిగిపోయింది. బంగాళఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన ఈ అల్పపీడనం ఏపీ, తెలంగాణ(Telangana)లపై విస్తరించింది. దీంతో గత 24 గంటలుగా అనేక జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. తాజాగా…

Rains: రానున్న మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షాలు (Rains) పడుతున్నాయి. మరో మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50…

Heavy Rains: ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. వరదలకు 25 మంది మృతి

ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలకు 25 మంది మరణించారు. అస్సాం రాజధాని గౌహతి (gowhathi)లో మట్టి కూరుకుపోయి ఐదుగురు చనిపోగా.. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. గోలాఘాట్, లక్ష్మీపుర్ జిల్లాల్లో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. దీంతో ఆ…

Weather Alert: తెలంగాణలో 3 రోజులు.. ఏపీలో 2 రోజుల పాటు వర్షాలు

తెలుగురాష్ట్రాల్లో మొన్నటి వరకు ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ నేపథ్యంలో గత నాలుగైదు రోజుల నుంచి వాతావరణం(Weather) పూర్తిగా మారిపోయింది. తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడుతోంది. అల్పపీడనం…

Monsoon Update: ముందుగానే నైరుతి రుతుపవనాల రాక.. ఈఏడాది అధిక వర్షాలు

రైతులకు వాతావరణ శాఖ(Department of Meteorology) శుభవార్త అందించింది. ఈ ఏడాది రుతుపవనాలు(Monsoons) అనుకున్న సమయానికంటే ముందుగానే వస్తాయని, అలాగే ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం(High rainfall) నమోదవుతుందని తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) ఈనెల 24వ తేదీ…

Weather: అకాల వర్షం.. హైదరాబాద్‌లో మారిన వాతావరణం

హైదరాబాద్‌లో వాతావరణం(Weather in Hyderabad) ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని రోజులుగా ఎండలు, తేలికపాటి వానలతో సాగిన వాతావరణం ఇప్పుడు పూర్తిగా మేఘాలతో నిండి కనిపిస్తోంది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి నుంచి వర్షం(Rain) కురుస్తోంది. నిన్న ఉదయం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి…

Rain Alet: రానున్న మూడు రోజులు వర్షాలు!

తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) ప్రకటించింది. ఈ మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు(Maximum temperatures) సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు…

Weather In AP&TG: ఓవైపు మండే ఎండలు.. మరోవైపు అకాల వానలు

గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం(Different Weather Situations) నెలకొంటోంది. ఉదయం 7 గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం వరకూ తీవ్ర వడగాలు, భానుడు భగ్గుమనిపిస్తుంటే.. సాయంత్రం గాలిదుమారంతో కూడిన అకాల వర్షాలు(Rains) పడుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి…

Weather Alert: తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు: IMD

తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ(IMD) వెదర్ అలర్ట్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం (ఏప్రిల్ 22) హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం(Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భాగ్యనగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్…

Rain Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం(Rain) దంచికొడుతోంది. ఉరుములు మెరుపులతోపాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. కాగా శుక్రవారం మధ్యాహ్నం వరకూ తీవ్ర ఎండగా ఉన్నప్పటికీ సాయంత్రం 4 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో మేఘాలు కమ్మేశాయి. దీంతో…