Ceasefire: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ముగిసింది: ట్రంప్
భారత్(India)- పాకిస్థాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న వేళ అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రంగంలోకి దిగారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని తెలిపారు.…
Drone Attack: ఫిరోజ్‌పూర్‌లో ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గురికి గాయాలు
భారత సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడుతోంది. దీంతో శుక్రవారం రాత్రి సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir), రాజస్థాన్ (Rajastan), గుజరాత్ (Gujarath), పంజాబ్ (Panjab) రాష్ట్రాల్లో హైఅలర్ట్ (High Alert) ప్రకటించారు. అంతేగాక పాక్…
India-Pak Conflict: పాక్ F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన భారత్
జమ్మూకశ్మీర్(Jammu And Kashmir) సహా పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పాకిస్థాన్ దాడుల(Pakistan Attacks)కు తెగబడింది. జమ్మూ ఎయిర్ పోర్టుతోపాటు జైసల్మేర్ విమానాశ్రయం లక్ష్యంగా దాడులకు యత్నించినట్లు తెలుస్తోంది. వీటిని దీటుగా ఎదుర్కొంటున్న భారత సైన్యం(Indian Army) దాయాది డ్రోన్ల(Drones)ను ఎప్పటికప్పుడు నిర్వీర్యం…
BIG BREAKING: పాక్ మిసైళ్ల దాడి.. ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ రద్దు
IPLలో భాగంగా ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్(DC vs PBKS) మధ్య జరుగుతున్న మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. జమ్మూలో పాకిస్థాన్ అనూహ్యంగా దాడులు(Pakistan’s unexpected attacks) చేయడంతో భారత హైకమిషన్ ఆదేశాల మేరకు మ్యాచును రద్దు(Cancel the match)…
Operation Sindoor: పాకిస్థాన్ కుటిలబుద్ధిని ఎండగట్టిన భారత్
ఆపరేషన్ సిందూర్‌లో (Operation Sindoor) భాగంగా పాకిస్థాన్(Pakistan)లోని ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, సైనిక స్థావరాలు కాదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలకు తొలుత పాకిస్థాన్ తెరలేపిందని పేర్కొంది. ఏప్రిల్ 22న పహల్గాం(Pahalgam)లో పాక్ ఉగ్రమూకల దాడితో…
Operation Sindoor: టార్గెట్ ఉగ్రవాదులు మాత్రమే.. పాక్ కాదు: రాజ్‌నాథ్ సింగ్
భారత సైనికులు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ ద్వారా పాకిస్థాన్(Pakistan)కు గట్టి గుణపాఠం చెప్పామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) స్పష్టం చేశారు. భారత సైనికులు రాత్రికి రాత్రే అద్భుత పరాక్రమం ప్రదర్శించి, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం(Destruction…