India vs England 5th Test: రూట్, బ్రూక్ సెంచరీల మోత.. గెలుపు దిశగా ఇంగ్లండ్
భారత్, ఇంగ్లండ్(India vs England) మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్(Oval) మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 374 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్, నాలుగో రోజు ఆట…
Oval Test Day-2: ఓవల్ టెస్టులో పుంజుకున్న భారత్.. ఇక బ్యాటర్లపైనే భారం!
లండన్‌లోని ది ఓవల్(The Oval)లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్(India vs England) ఐదో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఉత్కంఠభరితంగా ముగిసింది. ఒకేరోజులో మొత్తం 15 వికెట్లు పడటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం భారత జట్టు 52 పరుగుల ఆధిక్యంతో రెండో…
India vs England: సమం చేస్తారా? సమర్పిస్తారా? నేటి నుంచి ఐదో టెస్ట్
ఇండియా, ఇంగ్లండ్(India vs England) మధ్య చివరిదైన ఐదో టెస్టు ఇవాళ్టి నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్(Kennington Oval)లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ప్రారంభమైంది. ఇప్పటికే సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఈ…
Manchester Test: సెంచరీలతో చెలరేగిన గిల్, సుందర్, జడేజా.. మాంచెస్టర్ టెస్టు డ్రా
మాంచెస్టర్ టెస్టు(Manchester Test)లో టీమ్ఇండియా(Team India) అద్భుతం చేసింది. ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును కేఎల్ రాహుల్(KL Rahul), గిల్(Gill), జడేజా(Jadeja), వాషింగ్టన్ సుందర్(Washington Sundar) వీరోచితంగా పోరాడి మ్యాచును డ్రాగా ముగించారు. సున్నాకే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు…
Manchester Test Day-4: నాలుగో రోజూ ఇంగ్లండ్‌దే ఆధిపత్యం.. భారమంతా రాహుల్, గిల్‌పైనే!
మాంచెస్టర్(Manchester)లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్(India-England Test series)లోని నాల్గవ టెస్ట్(4th Test) మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈనెల 23 నుంచి ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్(England) జట్టు నాల్గవ రోజు (జులై 26) ముగిసే సమయానికి ఆధిపత్యంలో నిలిచింది. ఇక…
Rishabh Pant: గాయంతో విలవిల్లాడిన పంత్.. ఆసుపత్రికి తరలింపు
మాంచెస్టర్(Manchester Test)లో ప్రారంభమైన భారత్, ఇంగ్లండ్ టెస్ట్(India vs England) మ్యాచ్‌లో మొదటి రోజు రిషబ్ పంత్(Rishabh Pant) తీవ్రంగా గాయపడి రిటైర్డ్ హార్ట్(Retired Heart)గా వెనుదిరిగాడు. చివరి సెషన్‌లో క్రిస్ వోక్స్(Chris Vokes) వేసిన బంతిని పంత్(37 రన్స్) రివర్స్…
Manchester Test Day-1: రాణించిన సుదర్శన్, జైస్వాల్.. తొలి రోజు భారత్ స్కోరెంతంటే?
మాంచెస్టర్(Manchester) వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లండ్(India vs England) మధ్య నాలుగో టెస్టు తొలిరోజు(4th Test Day1) ఆట ముగిసింది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన…
IND vs ENG: నాలుగో టెస్టులో బుమ్రా ఆడటంపై సిరాజ్ ఏమన్నాడంటే?
టీమిండియా(Team India) స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా(Jasprit Bumrah) నాలుగో టెస్టు ఆడతాడని మరో భారత పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు సిరాజ్ ప్రెస్‌కాన్ఫరెన్సులో మాట్లాడారు. ‘బుమ్రా నాలుగో టెస్టు ఆడతాడు. ఇప్పటివరకు నాకు తెలిసింది…
Lord’s Test Day-4: రసపట్టులో మూడో టెస్ట్.. మరో 135 రన్స్ కొడితే చరిత్రే!
లార్డ్స్(Lord’s) వేదికగా ఇంగ్లండ్(England)తో జరుగుతున్న మూడో టెస్టు(Third Test) రసవత్తరంగా సాగుతోంది. తొలి మూడు రోజులు రెండు జట్లు తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకే ఆలౌట్ అయ్యాయి. దీంతో ఈ టెస్టు డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు. అయితే నాలుగో…
Lord’s Test Day-2: పడగొట్టారు.. ఇక నిలబడాలి! రసవత్తరంగా లార్డ్స్ టెస్టు
లండన్‌లోని లార్డ్స్(Lord’s) క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్(England vs India, 3rd Test ) రసవత్తరంగా సాగుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న రెండు జట్లు, ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి.…