Oval Test Day-1: తొలిరోజు ఇంగ్లండ్‌దే.. హాఫ్ సెంచరీతో ఆదుకున్న నాయర్

ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న ఐదో టెస్టు(Fifth Test) తొలిరోజు ఆటలో భారత్(Team India) తడబడి నిలబడింది. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 64 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్(Oval) వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచులో టాస్ ఓడి…

Manchester Test Day-4: నాలుగో రోజూ ఇంగ్లండ్‌దే ఆధిపత్యం.. భారమంతా రాహుల్, గిల్‌‌పైనే!

మాంచెస్టర్‌(Manchester)లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌(India-England Test series)లోని నాల్గవ టెస్ట్(4th Test) మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈనెల 23 నుంచి ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్(England) జట్టు నాల్గవ రోజు (జులై 26) ముగిసే సమయానికి ఆధిపత్యంలో నిలిచింది. ఇక…

Manchester Test Day-3: ఆశలు వదులుకోవాల్సిందేనా? నాలుగో టెస్టులో పట్టు బిగించిన ఇంగ్లండ్

మాంచెస్టర్(Manchester) వేదికగా టీమ్ఇండియా(Team India)తో జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు కూడా ఇంగ్లండ్‌(England) ఆధిపత్యం కనబరిచింది. ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పట్టు బిగించి భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇంగ్లండ్ బ్యాటర్లు బజ్‌బాల్(Buzz ball) ఆటతో విజృంభించడంతో…

Rishabh Pant: టీమ్ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో టెస్ట్ సిరీస్‌ నుంచి పంత్ ఔట్

ఇంగ్లండ్ సిరీస్‌లో ఉన్న టీమ్ఇండియా(Team India)కు బిగ్ షాక్ తగిలింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నిన్నటి (జులై 23) నుంచి మాంచెస్టర్‌(Manchestar)లో నాలుగో టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్…

Edgbaston Test: శెభాష్ శుభ్‌మన్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston, Birmingham) లో జరుగుతున్న ఇంగ్లండ్‌(England)తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. రెండో రోజు టీ విరామం(Tea Break) వరకు 265 నాటౌట్‌తో అజేయంగా నిలిచిన గిల్,…

ICC Rankings 2025: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. టాప్-5కి చేరువలో పంత్

టీమ్ఇండియా(Team India) స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) ఐసీసీ ర్యాంకింగ్స్‌(ICC Rankings)లో సత్తా చాటాడు. ఇంగ్లండ్‌(England)తో సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో రెండు సెంచరీలు(Two Centuries) చేయడంతో పంత్ తన ర్యాంకును మెరుగుపర్చుకున్నాడు. ఈ మేరకు…