ఒలింపిక్స్ నుంచి సాత్విక్‌-చిరాగ్‌ ఔట్.. తాప్సీ భర్త షాకింగ్ డెసిషన్

Mana Enadu: పారిస్​ ఒలింపిక్స్‌ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మునుపెన్నడూ లేనిరీతిలో రికార్డులు సృష్టిస్తున్నారు. కొంతమంది కడదాకా పోరాడి పతకాలు సాధిస్తుంటే.. మరికొంత మందిని చివరి నిమిషంలో ఆట నిరాశ పరుస్తోంది. ఈ క్రమంలో ఏళ్ల తరబడి పడిన…