Team India: బిజీ షెడ్యూల్.. ఇక ఫోకస్ మొత్తం దానిపైనే!

ఇంగ్లండ్‌(England)లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team)కు దాదాపు నెల రోజులకుపైనే రెస్టు లభించింది. అయితే, ఆటగాళ్లకు త్వరలోనే మళ్లీ బిజీ షెడ్యూల్(busy Schedule) మొదలు కానుంది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే T20…

Mohammed Siraj: మా డీఎస్పీ సార్ సూపర్.. హైదరాబాద్ పోలీస్

టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ ముద్దుబిడ్డ మహ్మద్ సిరాజ్‌(Mohammed Siraj)పై తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police Department) ప్రశంసల జల్లు కురిపించింది. ఇంగ్లండ్‌(England) తో టెస్టు సిరీస్ ను భారత్ సమం చేయడడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.…

Dileep Doshi: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కన్నుమూత

టీమ్ఇండియా(Team India) మాజీ క్రికెటర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ దిలీప్ దోషి(Dileep Doshi, 77) కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన లండన్‌(London)లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు…

Asia Cup 2025: ఆసియా కప్‌లో టీమిండియా ఆడదు.. తెల్చిచెప్పిన బీసీసీఐ!

ఆసియా కప్‌లో (Asia Cup) టీమిండియా ఇకపై ఆడబోదంటూ బీసీసీఐ (BCCI)తేల్చి చెప్పింది. భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే ఈవెంట్ల నుంచి తప్పుకోనున్నట్లు బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. వచ్చే…

Rohit Sharma: టెస్టు క్రికెట్‌కు రోహిత్ శర్మ గుడ్‌ బై

టీమ్ఇండియా(Team India) వెటరన్ ప్లేయర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) టెస్ట్ క్రికెట్ నుంచి తక్షణమే వైదొలుగుతున్నట్లు(Retirement) సంచలన ప్రకటన చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా(SM) ద్వారా వెల్లడించాడు. అయితే, ODI ఫార్మాట్‌లో భారత జట్టుకు తన సేవలు కొనసాగిస్తానని…

Bumrah: జట్టులో మార్పులకు లాస్ట్ ఛాన్స్.. బుమ్రా ఫిట్‌నెస్‌పై నేడు క్లారిటీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)కి మరో 8 రోజులు మాత్రమే ఉంది. తుది జట్టులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి గడుపు నేటితో (ఫిబ్రవరి 11)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా(Team India) స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఫిట్నెస్…

BCCI New Rule: భారత క్రికెటర్లకు షాక్.. ఇకపై సరిగ్గా ఆడకపోతే మనీ కట్!

భారత క్రికెటర్లకు షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ(Board of Control for Cricket in India) సిద్ధమైందా? అంటే అవుననే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఇందుకు కారణం లేకపోలేదు. గత కొంతకాలంగా టీమ్ఇండియా(Team India) ప్రదర్శన చాలా పేలవంగా ఉంటోంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై…