Sanju Samson: IPLలో రాజస్థాన్ రాయల్స్‌కు సంజూ శాంసన్ గుడ్‌బై?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జట్టు కెప్టెన్ సంజు శాంసన్(Sanju Samson) ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనను జట్టు నుంచి రిలీజ్ చేయాలని లేదా మరో జట్టుకు…
David Warner: వార్నర్ భాయ్ వచ్చేశాడు.. నేడే ‘రాబిన్‌హుడ్’ ప్రీరిలీజ్ ఈవెంట్
డేవిడ్ వార్నర్(David Warner).. తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొన్ని సీజన్ల పాటు ప్రాతినిధ్యం వహించాడు. వార్నర్ నాయకత్వంలోనే 2016లో SRH ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక లాక్‌డౌన్ సమయంలో తెలుగు సినిమా పాటలు,…
WPL: ఢిల్లీని ఢీకొట్టేదెవరో.. నేడు ముంబై-గుజరాత్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్
మెన్స్ క్రికెట్‌లో సంచలనం సృష్టించిన IPL.. ఉమెన్స్ విభాగంలోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. దీంతో పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా అభిమానులు తమ ఫేవరేట్ క్రీడ క్రికెట్‌ను విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ కోవలోనుంచి పుట్టుకొచ్చిందే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL).…
Virat Kohli’s Pub: కోహ్లీ పబ్‌కు నోటీసులు.. ఎందుకో తెలుసా?
టీమ్ఇండియా(Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి బెంగళూరు నగరపాలిక అధికారులు షాకిచ్చారు. ఈ మేరకు బెంగళూరులో కోహ్లీకి ‘వన్8 కమ్యూన్(One8 Commune)’ అనే పబ్ ఉంది. ఈ పబ్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనల(Fire Safety Regulations) ఉల్లంఘన జరిగిందంటూ…
ఐపీఎల్లో అన్‌సోల్డ్.. రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్
టీమిండియాకు, ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుకు సేవలందించిన పేసర్ సిద్ధార్థ్ కౌల్ (Siddarth Kaul) అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025 ఐపీఎల్ సీజన్ కోసం కొద్దిరోజుల క్రితం నిర్వహించిన వేలంలో (IPL Auction 2025) అతడు అమ్ముడు పోలేదు. ఈ నేపథ్యంలోనే అతడు…
Prithvi Shaw: ఐపీఎల్లో అమ్ముడుపోని పృథ్వీ షా.. ట్రోలింగ్‌పై వీడియో వైరల్
ఐపీఎల్ మెగా వేలంలో యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) అమ్ముడుపోలేదు. అతడిని కొనేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకురాలేదు. గతేడాది వరకు ఢిల్లీకి ఆడిన ప్రృథ్వీ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడి బేస్ ప్రైజ్ రూ.75 లక్షలకు కూడా…
IPL Mega Auction 2025: ఐపీఎల్చరిత్రలోనే పంత్‌కు రికార్డు ధర.. ఎంతంటే?
IPL 2025 Mega Auction: ఐపీఎల్ వేలంలో టీమిండియా వికెట్కీపర్రిషభ్పంత్కు (Rishabh Pant) రికార్డు ధర లభించింది. అతడిని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఏకంగా రూ.27 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక…
IPL Auction 2025: ఐపీఎం వేలం.. ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత డబ్బు ఉందంటే?
ఐపీఎం వేలం మొదలు కానుంది. పలువురు స్టార్ ప్లేయర్స్ ఆయా ఫ్రాంచైజీలు కన్నేశాయి. వారిపై ఎన్ని కోట్లైనా కుమ్మరించేందుకు సిద్ధమయ్యాయి. ఫ్రాంచైజీల వద్ద ఎంత ఎక్కవ డబ్బు ఉంటే అంత ఎక్కువ ధర పెట్టి తమకు నచ్చిన ఆటగాళ్లను కొనుగోలు చేసే…
IPL Auction 2025: ఐపీఎల్ మెగా వేలం.. ఈ భారత స్టార్లపై కోట్ల వర్షం!
ఐపీఎల్ మెగా వేలానికి (IPL Auction 2025) సర్వం సిద్ధమైంది. ఆయా ఫ్రాంచైజీలు వదిలేసుకున్న, ఆయా ఫ్రాంచైజీలను వదిలేసుకున్న భారత స్టార్లపై మిగతా జట్లు భారీ ధర పెట్టి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముఖ్యం ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్…