Sanju Samson: IPLలో రాజస్థాన్ రాయల్స్‌కు సంజూ శాంసన్ గుడ్‌బై?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జట్టు కెప్టెన్ సంజు శాంసన్(Sanju Samson) ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనను జట్టు నుంచి రిలీజ్ చేయాలని లేదా మరో జట్టుకు…
ఐపీఎల్లో అన్‌సోల్డ్.. రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్
టీమిండియాకు, ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుకు సేవలందించిన పేసర్ సిద్ధార్థ్ కౌల్ (Siddarth Kaul) అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025 ఐపీఎల్ సీజన్ కోసం కొద్దిరోజుల క్రితం నిర్వహించిన వేలంలో (IPL Auction 2025) అతడు అమ్ముడు పోలేదు. ఈ నేపథ్యంలోనే అతడు…
Prithvi Shaw: ఐపీఎల్లో అమ్ముడుపోని పృథ్వీ షా.. ట్రోలింగ్‌పై వీడియో వైరల్
ఐపీఎల్ మెగా వేలంలో యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) అమ్ముడుపోలేదు. అతడిని కొనేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకురాలేదు. గతేడాది వరకు ఢిల్లీకి ఆడిన ప్రృథ్వీ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడి బేస్ ప్రైజ్ రూ.75 లక్షలకు కూడా…
IPL Auction 2025: ఐపీఎం వేలం.. ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత డబ్బు ఉందంటే?
ఐపీఎం వేలం మొదలు కానుంది. పలువురు స్టార్ ప్లేయర్స్ ఆయా ఫ్రాంచైజీలు కన్నేశాయి. వారిపై ఎన్ని కోట్లైనా కుమ్మరించేందుకు సిద్ధమయ్యాయి. ఫ్రాంచైజీల వద్ద ఎంత ఎక్కవ డబ్బు ఉంటే అంత ఎక్కువ ధర పెట్టి తమకు నచ్చిన ఆటగాళ్లను కొనుగోలు చేసే…
IPL Auction 2025: ఐపీఎల్ మెగా వేలం.. ఈ భారత స్టార్లపై కోట్ల వర్షం!
ఐపీఎల్ మెగా వేలానికి (IPL Auction 2025) సర్వం సిద్ధమైంది. ఆయా ఫ్రాంచైజీలు వదిలేసుకున్న, ఆయా ఫ్రాంచైజీలను వదిలేసుకున్న భారత స్టార్లపై మిగతా జట్లు భారీ ధర పెట్టి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముఖ్యం ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్…
SRH రిటెన్షన్ లిస్ట్ రెడీ .. జాబితాలో స్టార్ ప్లేయర్స్!
Mana Enadu : 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పలు జట్లకు సంబంధించి రిటైన్ జాబితాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad)…







