JEE Main ఫలితాలు రిలీజ్.. టాప్-2 ర్యాంకులు రాజస్థాన్ విద్యార్థులవే

దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న  జేఈఈ మెయిన్‌ సెషన్ -2 ఫలితాలు(JEE Main 2025 Results) వచ్చేశాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్‌ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ(NTA) అధికారులు.. తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటైల్‌ స్కోరుతో అర్ధరాత్రి…