‘మోదీ జీ అది నిజమైతే.. RR ట్యాక్స్‌ పై విచారణ జరపాలి’

Mana Enadu : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను తరచూ ఎండగట్టే బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తాజాగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈసారి అమృత్ పథకం గురించి ఆయన మాట్లాడారు. దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన…