Lipstick: లిప్‌స్టిక్ హిస్టరీ.. క్రీస్తుపూర్వం 3600లోనే తయారు చేశారట!

Mana Enadu: లిప్‌స్టిక్(Lipstick) అంటే మనకు అందమైన పెదాలు మాత్రమే గుర్తొస్తాయి. దీన్ని కేవలం ఫ్యాషన్(Fashion) కోసమే వినియోగిస్తారని మనందరం అనుకుంటాం. కానీ ఈ చిన్న వస్తువుకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. లిప్‌స్టిక్ గురించి చెప్పుకోదగ్గ విశేషాలు ఇంకెన్నో…