మొయిజ్జు భారత్ పర్యటనకు ముందు.. మోదీపై నోరు పారేసుకున్న మాల్దీవుల మంత్రుల రాజీనామా

ManaEnadu:గతేడాది నవంబర్‌లో మాల్దీవుల అధ్యక్షుడిగా ముయిజ్జు (Mohamed Muizzu) అధికారం చేపట్టిన నాటి నుంచి భారత్‌-మాల్దీవుల (Maldives) సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. అప్పటికే ప్రధాని మోదీ లక్షద్వీప్‌ పర్యటనపై మాల్దీవుల మంత్రులు మల్షా షరీఫ్‌, మారియమ్‌ సిహునా మరో మంత్రి…