Mosquitoes Bite: దోమలకూ ఈ టేస్ట్ కావాలట.. అందుకే వారివెంట పడతాయ్!

Mana Enadu: దోమ కాటు వల్ల రకరకాల వ్యాధులు వస్తాయని అందరికీ తెలుసు. ముఖ్యంగా వర్షాకాలంలో దోమల వల్ల తలెత్తే సమస్యలు అనేకం. దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడుతుంటాం. అయితే కొందరిని దోమలు…