కఠిన విజిటర్ పాలసీ.. రాత్రివేళ టైట్ సెక్యూరిటీ.. వైద్యుల భద్రతపై కేంద్రం సూచనలు

ManaEnadu:పశ్చిమ బెంగాల్​లోని కోల్​కతా ఆర్​జీ కార్ ఆస్పత్రి (Kolkata RG Kar Hospital Incident)లో జూనియర్ డాక్టర్​పై హత్యాచారం (Kolkata Doctor Rape Murder Case) జరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పని ప్రదేశంలో మహిళల భద్రతకు సంబంధించి ఆందోళనలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా…