సొంత పార్టీపై జీవన్ రెడ్డి ఫైర్.. కేటీఆర్ రియాక్షన్.. రంగంలోకి మహేశ్ కుమార్ గౌడ్

Mana Enadu : సొంత పార్టీపైనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ.. పార్టీ సేవకే అంకితమైన ఆయన తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.…