Monkey Pox:మంకీపాక్స్‌ నిర్ధారణకు ఆర్టీ-పీసీఆర్‌ కిట్.. ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ ఘనత

ManaEnadu:ఎంపాక్స్.. అదేనండి మంకీపాక్స్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ కమ్మిన చీకట్ల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరో మహమ్మారి దెబ్బ తీసేందుకు ముంచుకొస్తోంది. చాపకింద నీరులా ఆఫ్రికా దేశాలను వణికిస్తోంది. డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, దాని చుట్టుపక్కల…