భారత్​ లో వ్యాపిస్తున్న డెడ్లీ మంకీపాక్స్.. ఇప్పటి వరకు 30 కేసులు నమోదు

ManaEnadu:ప్రపంచాన్ని వణికిస్తున్న డెడ్లీ మంకీపాక్స్ (MonkeyPox) ఇప్పుడు భారత్ లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదైనట్లు సమాచారం. హెల్త్​ ఎమర్జెన్సీకి దారి తీసిన ‘క్లేడ్‌ 1బీ’ స్ట్రెయిన్‌గా దీన్ని గుర్తించారు. కేరళకు చెందిన యువకుడిలో…