OTT Releases: సినీ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈవారం ఓటీటీలోకి 4 కొత్తసినిమాలు
ManaEnadu: ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి ఈవారం ఇంట్రెస్టింగ్ 4 సినిమాలు అడుగుపెట్టనున్నాయి. ఓటీటీల్లో తెలుగు చిత్రాలు చూడాలనుకునే వారికి పాపులర్ సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్ కూడా ఉంది. అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్‍లు అయిన…
OTT Releases: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ.. సెప్టెంబర్‌లో అలరించనున్న సినిమాలివే!
Mana Enadu: చూస్తుండగానే ఆగస్టు మంత్ గడిచిపోయింది. ఈ నెలలో బాక్సాఫీస్ వద్ద చిన్నా పెద్ద హీరోల సినిమాలు చాలా సందడి చేశాయి. అయితే అందులో కొన్ని భారీ కలెక్షన్లు రాబడితే.. మరికొన్ని డిజాస్టర్‌గా మిగిలిపోయాయి. చిన్న సినిమాలూ సైతం భారీ…
Ravi Teja: మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడో తెలుసా?
Mana Eenadu: ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా రాబోతున్న చిత్రం మిస్టర్ బచ్చన్(Mr Bachchan). ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) హీరోగా, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో ఈ…
Biggest Cine Clash: ఫ్యాన్స్‌కు పండగే.. ఆగస్టు 15న ఆరు సినిమాలు
ManaEnadu:సినిమా ప్రియులకు అదిపోయే న్యూస్. నార్మల్‌గా ఏటా సంక్రాంతి టైమ్‌లో ఉండే కొత్త సినిమాల రిలీజ్‌ల సందడి ఈసారి కాస్త ముందుగానే ఉండనుంది. ఏకంగా 6 పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మరీ ఈ ఆగస్టు 15 జరిగే…
Thangalaan: ఆ మూవీలను ఢీకొట్టనున్న ‘‘తంగలాన్’’.. హిట్ కొట్టేనా?
Mana Enadu:విభిన్నమైన కంటెంట్ ఉన్న మూవీలు ట్రై చేయడంలో ముందుంటారు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. ఆయనకు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీలతో ఆడియన్స్‌పే అలరిస్తుంటారు. ఆయన చివరగా డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్…