Ambati Rayudu: టీమ్ఇండియాకు ‘ది బెస్ట్ కెప్టెన్’ ఎవరో చెప్పేసిన రాయుడు

టీమ్ఇండియా(Team India)కు సారథ్యం(Captancy) వహించిన వారిలో ది బెస్ట్ ఎవరో మాజీ ప్లేయర్ అంబటి రాయుడు(Ambati Rayudu) తెలిపాడు. ఈ మేరకు భారత మాజీ స్కిపర్స్‌కు ర్యాంకింగ్స్‌ ఇచ్చాడు. దీంతో ఎంఎస్ ధోనీ(MS Dhoni)కి నంబర్ వన్ ర్యాంక్ ఇచ్చాడు. ధోనీ…

RR vs CSK: చెన్నై చిత్తు.. గెలుపుతో ఈ సీజన్‌ను ముగించిన రాయల్స్

IPL-2025 చెన్నై సూపర్ కింగ్స్(CSK) పరాజయాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం రాత్రి రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో చిత్తు చిత్తుగా ఓడింది. 188 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ కేవలం 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయంగా విజయం సాధించింది. ఈ…

CSK vs RR: ఎంటర్టైన్మెంట్ మ్యాచ్.. టాస్ నెగ్గిన రాజస్థాన్

IPL 2025లో భాగంగా ఇవాళ నామమాత్రపు మ్యాచ్ జరగుతోంది. ఢిల్లీ(Delhi)లోని అరుజైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్(CSK vs RR) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ జట్టులో పలు…

CSK vs RCB: బెంగళూరుతో కీలక మ్యాచ్.. టాస్ నెగ్గిన చెన్నై

ఐపీఎల్ 2025లో ఈరోజు రసవత్తర పోరు జరగనుంది. చెన్నైలోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే ఈ మ్యాచులో టాస్ నెగ్గిన సూపర్ కింగ్స్‌ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. కాగా పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న చెన్నై కనీసం…

CSK vs LSG: టాస్ నెగ్గిన ధోనీ.. జట్టులో రెండు మార్పులు

ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో లక్నో సూపర్ జెయింట్స్(LSG) తలపడుతోంది. ఎకనా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో…

CSK vs KKR: సొంతగడ్డపై చెన్నై చిత్తు.. 8 వికెట్ల తేడాతో KKR విన్

ఐపీఎల్ 2025లో సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్(CSK) చిత్తయింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో CSKతో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్‌(KKR) 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కాగా సొంతగడ్డపై CSK ఇంత చెత్త పర్ఫార్మెన్స్ చూస్తామని ఎవ్వరూ ఊహించి…

PBKS vs CSK: ప్రియాన్ష్ సూపర్ నాక్.. CSKపై పంజాబ్ గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK)తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్(PBKS) 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 219/6 భారీ స్కోరు సాధించింది. ఛేదనలో సూపర్…

PBKS vs CSK: టాస్ నెగ్గిన పంజాబ్.. బ్యాటింగ్ ఎంచుకున్న శ్రేయస్

IPL 2025లో భాగంగా చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(PBKS vs CSK) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Ayyar) తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.…

LSG vs KKR.. PBKS vs CSK ఐపీఎల్‌లో నేడు డబుల్ ధమాకా

IPL 2025లో భాగంగా నేడు డబుల్ ధమాకా మోగనుంది. దాదాపు వీకెండ్‌లో శని, ఆదివారాల్లో మాత్రమే రెండు మ్యాచులు జరుగుతుంటాయి. కానీ మంగళవారం (ఏప్రిల్ 8) రెండు మ్యాచులు అభిమానులను అలరించనున్నాయి. దీంతో వర్కింగ్ డే రోజూ ఫ్యాన్స్ పరుగుల వర్షంలో…

CSK vs DC: చెన్నైకి హ్యాట్రిక్ ఓటమి.. టేబుల్ టాపర్‌గా ఢిల్లీ

IPL హిస్టరీలోనే అత్యంత సక్సెస్ ఫుల్ జట్టుగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సీజన్ కలిసిరావడం లేదు. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్(DC) చేతిలో 25 పరుగుల తేడాతో CSK ఓడిపోయింది. అది కూడా సొంతగడ్డపైనే కావడం విశేషం. 184 పరుగుల…