పేదలు, అనాథల కోసం నిమ్స్ ‘ప్రత్యేక సంక్షేమ నిధి’

ManaEnadu: సాధారణ కుటుంబాల్లోనే ఎవరైనా అనారోగ్యం (Health Issues) పాలైతే వారి ఆలనా పాలన చూసుకోవడానికి చాలా మంది వెనకడుగేస్తుంటారు. ఇక వృద్ధులైతే వారిని ఏకంగా వృద్ధాశ్రమాల్లోకి పంపించేస్తారు. అందరూ ఉన్న వీరి పరిస్థితే ఇలా ఉంటే.. నిరుపేదలు, ఎవరూ లేని…