నిమ్స్ ఆస్పత్రికి హార్ట్ పేషెంట్.. బెడ్ లేదని 2 గంటలపాటు అంబులెన్సులో.. ఆ తర్వాత?

ManaEnadu:రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు (Suicides), హత్యలు.. ఇలా వివిధ రకాలుగా రోజుకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదంతా విధి అని వారి ఆత్మీయులు గుండెలవిసేలా రోదించి వాళ్ల ఆయువు అంతేనేమోనని సరిపెట్టుకుంటున్నారు. కానీ ప్రాణం నిలిచే అవకాశం ఉన్నా.. ప్రాణాన్ని…