రష్యాతో యుద్ధం వేళ.. ఉక్రెయిన్‌ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పుడంటే?

ManaEnadu:గత రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ ల మధ్య భీకర యుద్ధం సాగుతూనే ఉంది. ఈ యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపడానికి శాంతియుత చర్చలే మార్గమని యుద్ధంతో పరిష్కారాలు, సమస్యలకు పరిష్కారం…