రెబల్ స్టార్ ప్రభాస్ కు గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్

Mana Enadu : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. తాజాగా ప్రభాస్ స్వల్పంగా గాయపడ్డాడు. మూవీ షూటింగులో భాగంగా కాలు బెణికినట్లు తెలిసింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోమని సూచించినట్లు…