Khammam|అన్నా ఈయేడు నీకు రాఖీ కట్టలేకపోతున్నా.. రక్షాబంధన్ కు దూరమైన ఖమ్మం జిల్లా ఆడబిడ్డలు

ManaEnadu:అమ్మలా ప్రేమ కురిపిస్తూ.. నాన్నలా కంటికి రెప్పలా కాపాడతాడు అన్న. అమ్మలోని అ.. నాన్నలోని న్న.. కలిస్తేనే అన్న. అలా తండ్రిలా కంటికి రెప్పలా చెల్లెలిని చూసుకుంటాడు అన్న. చెల్లెలు కూడా అంతే.. తల్లిలా తన సోదరుడిపై ప్రేమ కురిపిస్తుంది. కాసేపు…