ఊడిపడిన పైకప్పు పెచ్చులు… ఇద్దరు విద్యార్థినిల పరిస్థితి విషమం

Mana Enadu: భాగ్యనగరంలోని రామంతాపూర్ లోని గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ ఆస్పత్రిలో పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో ఇద్దరు మెడికల్ విద్యార్థినిలు తీవ్రంగా గాయపడ్డారు. రామంతాపూర్ లోని డి.కే గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ హాస్పిటల్లో పేషెంట్ వార్డ్ లోని పైకప్పు పెచ్చులు…