Nitin Gadkari : ‘జనం చనిపోతున్నారు.. హెల్మెట్లపై డిస్కౌంట్‌ ఇవ్వొచ్చు కదా?’

ManaEnadu:దేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు (Road Accidents జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో వేల మంది మరణిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్స్, ఇలా అన్ని వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇంట్లో నుంచి బయట అడుగుపెడితే తిరిగి ఇంటికి సురక్షితంగా ప్రాణాలతో తిరిగి…