MI vs GT: టాస్ నెగ్గిన టైటాన్స్.. హార్దిక్ సేనదే ఫస్ట్ బ్యాటింగ్
IPL 2025లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్(MI vs GT) జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT) టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. టైటాన్స్ ఈ మ్యాచులో ఒక మార్పుతో బరిలోకి…
MI vs SRH: టాప్-3లోకి దూసుకెళ్లిన ముంబై.. సొంతగడ్డపై సన్‌రైజర్స్ చిత్తు
ఈ సీజన్ IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. జాతీయ, అంతర్జాతీయ ప్లేయర్లతో భారీ హిట్టింగ్ సామర్థ్యం ఉన్న SRH యావరేజ్ స్కోరు చేసేందుకు కూడా ఆపసోపాలు పడుతోంది. అది కూడా సొంతగడ్డపై ఇలా చతికిలపడటం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.…
MI vs SRH: టాస్ నెగ్గిన ముంబై.. సొంతగడ్డపై సన్‘రైజ్’ అవుతుందా?
ఐపీఎల్ 18లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ మ్యాచులో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు…
MI vs CSK: చెలరేగిన హిట్‌మ్యాన్, స్కై.. చెన్నైపై 9 వికెట్ల తేడాతో MI గెలుపు
సొంతగడ్డపై ముంబై ఇండియన్స్(Mumbai Indians) దుమ్మురేపింది. ఆల్ ప్రదర్శనతో చెలరేగింది. దీంతో ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో జరిగిన మ్యాచులో 9 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ సాధించింది. వెటరన్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్‌లోకి…
MI vs SRH: రైజర్స్ మళ్లీ చిత్తు.. 4 వికెట్లతో ముంబై గెలుపు
ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) పరిస్థితి దారుణంగా తయారైంది. కొడితే భారీ స్కోర్లు.. లేదంటే అంతే సంగతులు. తొలి మ్యాచులోనే రికార్డు స్థాయిలో స్కోరు చేయడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ సంతోషం కేవలం ఒక్క మ్యాచుకే…
LSG vs MI: టాస్ నెగ్గిన ముంబై.. లక్నోదే ఫస్ట్ బ్యాటింగ్
IPL-2025లో భాగంగా లక్నో(LSG)తో మ్యాచులో ముంబై ఇండియన్స్(MI) టాస్ నెగ్గింది. ఈమేరకు MI కెప్టెన్ హార్దిక్ పాండ్య తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నోలో సెకండ్ బ్యాటింగ్ సమయంలో మంచు ప్రభావం చూపిస్తుందని, అందుకే తొలుత బౌలింగ్ తీసుకున్నట్లు పాండ్య టాస్ సమయంలో…
IPL 2025: మరో 8 రోజుల్లో మెగా టోర్నీ.. ఐపీఎల్‌లో అత్యధిక రన్స్ చేసింది వీరే!
దాదాపు 20 రోజుల పాటు ఛాంపియన్స్ ట్రోపీ(CT) క్రికెట్ అభిమానులను అలరించింది. రికార్డులు తిరుగరాస్తూ టీమ్ఇండియా మూడోసారి ఈ టైటిల్ దక్కించుకుంది. దీంతో అభిమానులంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే మరో 8 రోజుల్లో క్రీడాభిమానులను అలరించేందుకు మరో మెగా టోర్నీ…
ICC Champions Trophy 2025: కప్ మనదే.. ఛాంపియన్స్ మనమే
టీమ్ఇండియా(Team India) దుమ్మురేపింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో మరో ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)ని ఖాతాలో వేసుకుంది. టోర్నీలో ఒక్క మ్యాచులోనూ ఓడకుండా అజేయంగా కప్‌ను పట్టేసింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి 12…
IND vs AUS 1st Semis: టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా.. సేమ్ టీమ్‌తో భారత్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న మ్యాచులో భారత్(India) టాస్ ఓడింది. దుబాయ్(Dubai) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ…
INDvs ENG: ఇక వన్డే సమరం.. నేడు భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి మ్యాచ్
సొంతగడ్డపై ఇంగ్లండ్(England)తో జరిగిన 5 మ్యాచుల టీ20 సిరీస్‌ను 4-1తో పట్టేసిన టీమ్ఇండియా(Team India).. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సమరానికి రెడీ అయ్యింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 6) నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరగనుంది.…
















