Plane Crash: మరో ఘోరం.. కుప్పకూలిన రష్యా విమానం, 49 మంది మృతి!

అహ్మదాబాద్​ వద్ద ఎయిర్​ ఇండియా విమానం కుప్పకూలి 241 మంది చనిపోయిన ఘటన మరువకముందే మరో ప్రమాదం జరిగింది. చైనా సరిహద్దుల్లో రష్యాలోని అంగారా ఎయిర్​ లైన్స్​ కు (Angara Airlines) చెందిన విమానం కూలిపోయింది. మొదట ఈ విమానం అదృశ్యమైనట్లు…

Russia-Ukraine War: కీవ్​ డ్రోన్లకు హడలిపోయిన కిమ్​ సైనికులు.. వైరల్​ వీడియో చూశారా?

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం (Russia-Ukraine War) ఎప్పుడు ముగుస్తుందో తెలియడంలేదు. ఉక్రెయిన్​పై (Ukraine) మరింత ఆధిపత్యం చెలాయించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ ఉత్తర కొరియా మద్ధతు కోరారు. దీంతో ఆ దేశ సైన్యం సైతం ఉక్రెయిన్​పై దాడులకు పాల్పడుతోంది. అయితే ఈ…

Cancer Vaccine: క్యాన్సర్​ టీకా.. కనుగొన్నట్లు వెల్లడించిన రష్యా

క్యాన్సర్​ మహమ్మారితో అల్లాడిపోతున్నవారికి రష్యా (Russia) గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్​ నివారణకు వ్యాక్సిన్ (Cancer Vaccine) కనుగొన్నట్టు వెల్లడించింది. ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ముందుగా జనవరి 2025 నుంచి ఆ దేశంలో…

అలా చేస్తే యుద్ధం ముగిస్తాం.. జెలెన్​ స్కీ కీలక వ్యాఖ్యలు

రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం (Russia–Ukraine War) ఆగడంలేదు. రెండున్నరేళ్ల సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ పోరులో ఇరు దేశాలకు చెందిన సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఉక్రెయిన్​ (Ukraine) కకావికలమైంది. వేలాది మంది చనిపోయారు. లక్షల కోట్ల విలువైన ఆస్తి నష్టం…

PM Modi’s Strategic Visit: పోలాండ్, ఉక్రెయిన్‌లో మోదీ పర్యటన.. ఆ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరేనా!

Mana Enadu: ప్రస్తుతం రష్యా(Russia), ఉక్రెయిన్‌(Ukraine) మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది. ఒక దేశం పేరెత్తితే మరో దేశానికి రక్తం మరిగిపోతుంది. మాటలతో కాదు.. యుద్ధంతోనే సమాధానమన్నట్లు ఒకరిపై ఒకరు దాడులు, ప్రతి దాడులు, ఆక్రమణలు.. ఇలాంటి సమయంలో శాంతిమంత్రం వేసేందుకు…