దిల్లీ కాలుష్యం.. కేంద్రంపై సుప్రీంకోర్టు అసహనం

Mana Enadu : దిల్లీ కాలుష్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు(Supreme Court) అసహనం వ్యక్తం చేసింది. గాలి నాణ్యత తగ్గి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించింది. కాలుష్య నివారణకు పంజాబ్, హరియాణా ప్రభుత్వాలతో పాటు కేంద్రం ఎలాంటి…