Ajinkya Rahane: టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్ షాకింగ్ నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్‌బై

టీమ్ఇండియా(Team India) సీనియర్ బ్యాటర్, ముంబై క్రికెట్ దిగ్గజం అజింక్యా రహానే(Ajinkya Rahane) 2025-26 దేశవాళీ సీజన్ ముందు ముంబై జట్టు కెప్టెన్సీ(Captaincy of the Mumbai team) నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని ఆయన (ఆగస్టు 21) సోషల్…

Suryakumar Yadhav: సూర్యకుమార్‌కు సర్జరీ.. త్వరలోనే తిరిగి వస్తానని ప్రకటన

టీమ్ఇండియా(Team India) టీ20 క్రికెట్ జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్‌(Suryakumar Yadhav)కు సర్జరీ జరిగింది. కొంతకాలంగా సూర్య స్పోర్ట్స్ హెర్నియా(Sports Hernia) సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు కుడివైపు పొత్తికడుపు కింది భాగంలో వైద్యులు సర్జరీ నిర్వహించారు.…

IPL Final-2025: నేడే ఫైనల్.. ఎవరు గెలిచినా చరిత్రే!

IPL-2025 సీజన్ తుది సమరానికి సమయం ఆసన్నమైంది. రెండు నెలలకుపైగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్(IPL) అభిమానులను అలరించింది. టోర్నీలో అదరగొట్టిన రెండు మేటి జట్లు ఈ రోజు అహ్మదాబాద్ (Ahmadabad) వేదికగా జరిగే ఫైనల్‌ పోరులో నువ్వా-నేనా అన్నట్లు తలపడనున్నాయి.…

Punjab Kings: అయ్యర్ అదరహో.. ముంబై చిత్తు.. పదేళ్ల తర్వాత ఫైనల్‌కు పంజాబ్

IPL 2025 సీజన్‌లో పంజాబ్ ఫైనల్ చేరింది. అవును ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్(MI)ను 5 వికెట్ల తేడాతో పంజాబ్(PBKS) చిత్తు చేసింది. దీంతో 2014 తర్వాత తొలిసారి ఆ జట్టు ఫైనల్‌కి దూసుకెళ్లింది. ఆదివారం వర్షం కారణంగా ఆలస్యంగా…

IPL 2025: క్వాలిఫయర్-1.. ఒకవేళ వర్షం పడితే ఏమవుతుందంటే?

IPL 2025లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇక ప్లే ఆఫ్స్(PlayOffs) మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఫైనల్‌(Final)తో సహా మొత్తం 4 మ్యాచ్‌లతో ఈ సీజన్ ముగియనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ క్వాలిఫయర్-1 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), పంజాబ్…

PBKSvsRR: ప్లేఆఫ్స్‌కు చేరువైన పంజాబ్.. RRపై 10 రన్స్ తేడాతో గెలుపు

IPL 2025లో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌(RR)పై పంజాబ్ కింగ్స్(PBKS) 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ నెగ్గిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 219/5 భారీ స్కోరు సాధించింది. ఛేదనలో రాజస్థాన్ రాయల్స్…

DC vs PBKS: టాస్ నెగ్గిన పంజాబ్.. బ్యాటింగ్ ఎంచుకున్న శ్రేయస్

IPL 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్(PBKS) టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ధర్మశాల(Dharmashala) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచుకు తొలుత వరుణుడు టాస్‌(Toss)కి ఆటంకం కల్పించాడు. దీంతో రాత్రి 8.15కి అంపైర్లు టాస్ వేశారు. కాగా…

PBKS vs RCB: రివేంజ్ తీర్చుకుంటుందా? టాస్ నెగ్గిన ఆర్సీబీ

ఐపీఎల్ 2025లో ఈరోజు హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. ఆర్సీబీ సొంతగడ్డపై ఆ జట్టును 95 పరుగులపై చిత్తు చేసిన పంజాబ్ మరోసారి అదే జట్టుతో తమ సొంతగడ్డపై ఆడుతోంది. ఈ మేరకు చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచులో…

RCB vs PBKS: ఎట్టకేలకు తగ్గిన వర్షం.. తొలి ఓవర్లనే ఆర్సీబీకి షాక్

ఐపీఎల్ 2025లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. బెంగళూరులో ఎడతెరిపిలేని వర్షం వల్ల టాస్ దాదాపు 2 గంటలకు పైగా ఆలస్యమైంది. దీంతో ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో 14 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు నిర్ణయించారు. దీంతో చిన్నస్వామి…

PBKS vs KKR: టాస్ నెగ్గిన పంజాబ్.. కోల్‌కతాదే ఫస్ట్ బౌలింగ్

ఐపీఎల్ 2025లో భాగంగా ఈ రోజు చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా మరో ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(PBKS), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Ayyar)…